బీహార్ ఓటర్ల జాబితాపై ఈసీ వివరణ

Sunday, August 17, 2025 03:50 PM News
బీహార్ ఓటర్ల జాబితాపై ఈసీ వివరణ

బీహార్ ఓటర్ల జాబితాపై ఈసీ వివరణ ఇచ్చింది. ఎన్నికల సంఘానికి భేదాలు లేవని తెలిపింది. అన్ని పార్టీలను సమానంగా చూస్తామని ఈసీ పేర్కొంది. దేశంలో 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఓటు హక్కుని వినియోగించుకోవచ్చని మరోసారి గుర్తు చేసింది.

బీహార్ ఓటర్ల జాబితా సవరణ అంశంలో ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాలను తోసి పుచ్చింది. ఏ పార్టీకి కూడా కట్టుబడి పని చేయట్లేదని స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: