Breaking: మరో సారి భూకంపం
Friday, July 11, 2025 08:38 PM News
దేశ రాజధాని దిల్లీలో మళ్లీ భూప్రకంపనలు సంభవించాయి. గురువారం దిల్లీలో 4.4 తీవ్రతతో ప్రకంపనలు రాగా శుక్రవారం వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. దిల్లీతో పాటు హరియాణాలోని పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇలా వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భయంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)