Breaking: భారత్ లో భారీ భూకంపం
Thursday, July 10, 2025 09:31 AM News
దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు ఉదయం సంభవించిన భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఒక్కసారిగా భూమి కనిపించడంతో ఇళ్లలో నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు. NCRలో భూమి కనిపించగా అప్రమత్తమైన అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 4.1గా అధికారులు గుర్తించారు. హర్యానాలోని రోహిత్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



