డీఎస్సీ ఫలితాలు ఎప్పుడంటే?

Wednesday, July 2, 2025 10:23 PM News
డీఎస్సీ ఫలితాలు ఎప్పుడంటే?

ఏపీ వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం జూన్ 6 నుంచి జులై 2 వరకు నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మొత్తం 23 రోజుల పాటు జరిగిన ఈ పరీక్షలకు 92.90 శాతం మంది హాజరైనట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన అధికారులు ఆగస్టు రెండో వారంలో డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: