మందు బాబులకు హై అలెర్ట్.. నేటి నుండి..

Thursday, July 17, 2025 08:30 AM News
మందు బాబులకు హై అలెర్ట్.. నేటి నుండి..

హైదరాబాద్ లో నేటి నుండి పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. మింట్ కాంపౌండ్ లో స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పాల్గొన్నారు. గతంలో రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేవాళ్ళమని, ఇప్పుడు డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇటీవల తాము డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టేస్ట్ చేస్తే, స్కూల్ బస్సు డ్రైవర్లు 25 మంది మద్యం సేవించి దొరికారని చెప్పారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: