గంటకు 14 మందిని కరుస్తున్న గ్రామ సింహాలు

Monday, August 25, 2025 08:39 AM News
గంటకు 14 మందిని కరుస్తున్న గ్రామ సింహాలు

ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కలను షెల్టర్ కు తరలించాలని తీర్పునిచ్చింది. దీనిపై అభ్యంతరాలు రావడంతో వెనక్కి తగ్గి వీధి కుక్కులకు టీకాలు, డీవార్మింగ్ వేయించి మళ్లీ అవి ఉంటున్న ప్రాంతాల్లో వదిలేయాలని చెప్పింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే 20 లక్షల వరకు శునకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఒక వీధికి రెండు ఉండాల్సిన కుక్కలు దాదాపు 20 వరకు ఉంటున్నాయి. రాష్ట్రంలో గతేడాది గంటకు 14 మంది కుక్కకాటుకు గురయ్యారని గణాంకాలు చెబుతున్నాయి.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: