జులై 1 నుంచి ఆ వాహనాలకు డీజిల్, పెట్రోల్ బంద్
Sunday, June 22, 2025 08:42 AM News
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు అక్కడి సర్కార్ పలు చర్యలకు పూనుకుంది. తాజాగా కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా జులై 1 నుంచి 10 ఏళ్లకు పైబడిన వాహనాలలో డీజిల్, 15 ఏళ్లకు పైబడిన వాహనాలకు పెట్రోల్ వాహనాలకు ఇంధనాన్ని నింపడాన్ని నిషేధించింది.
ఇది ఢిల్లీకి వచ్చే ఇతర రాష్ట్రాల వాహనాలకు సైతం వర్తిస్తుందని పేర్కొంది. ఢిల్లీ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



