టీటీడీ కీలక నిర్ణయం
Sunday, July 6, 2025 10:00 PM News
తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్న ప్రసాదం కేంద్రాలలో మధ్యాహ్న భోజనంలో మాత్రమే కాకుండా రాత్రి భోజనంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు వడల పంపిణీని ప్రారంభించి స్వయంగా భక్తులకు వడ్డించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
