Breaking: సీఎం నివాసంపై దాడి
Wednesday, August 20, 2025 09:38 AM News
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా నివాసంపై దాడి జరిగింది. జన్ సున్ వాయ్ కార్యక్రమం నిర్వహిస్తుండగా దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిని బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అహ్మద్ పాషాను అదుపులోకి తీసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



