లవ్ ఫెయిల్యూర్.. డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్మ
Tuesday, May 27, 2025 04:00 PM News
లవ్ ఫెయిల్యూర్ కావడంతో డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. యూపీకి చెందిన వాసి సాగర్ మియాపూర్లోని డెలాయిట్ డ్యాన్స్ స్టూడియోలో మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే యజమాని పరమేశ్ స్టూడియోకు వెళ్లి చూడగా అక్కడే ఉరేసుకుని సాగర్ మృతి చెందాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అయితే గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడని విఫలమైన బాధలో చనిపోయినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



