జ్యోతి మల్హోత్రాకు కోర్టు షాక్

Wednesday, June 11, 2025 09:19 PM News
జ్యోతి మల్హోత్రాకు కోర్టు షాక్

పాకిస్తాన్ గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబార్ జ్యోతి మల్హోత్రాకు కోర్టు బెయిల్ నిరాకరించడంతో విచారణ నిమిత్తం ఆమె కస్టడీ కొనసాగనుంది. ఈ కేసు వివరాలపై అధికారులు పెదవి విప్పనప్పటికీ, కీలకమైన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా చేరవేసినట్టు చెబుతున్నారు. మంగళవారం నాడు ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు హిసార్ కోర్టు పొడిగించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: