పోక్సో కేసులో సంచలన తీర్పునిచ్చిన కోర్టు
Wednesday, August 20, 2025 02:00 PM News
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ పోక్సో కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆటో డ్రైవర్ సలీంకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. 2022లో 9 ఏళ్ల చిన్నారిపై సలీం అత్యాచారం చేయగా సాక్షాధారాలను పరిశీలించిన తరువాత కోర్టు అతనిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదీతో పాటు రూ.55 వేలు జరినామా విధించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
