ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. గెలిచేదెవరు..?
Thursday, August 14, 2025 08:19 AM News
కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాలలో జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే నేడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కడప ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఒకే రౌండ్ లోనే పులివెందుల జడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్ పూర్తి కానుంది. కాగా రెండు రౌండ్లలో ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నట్లు సమాచారం. ఒకే టేబుల్ పై 1000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



