వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు
Sunday, June 8, 2025 10:26 PM News
దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 378 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,000 దాటింది. గడిచిన 9 రోజుల్లో 58 మరణాలు సంభవించగా, గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 6 మరణాలు సంభవించాయి. కేంద్ర వైద్య ఆరోగ్య డేటా ప్రకారం.. కేరళ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



