మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Wednesday, July 16, 2025 03:30 PM News
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం.. 25 రాష్ట్రాల్లో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ ఆగ్నేయ పశ్చిమ తీర ప్రాంతాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. దీంతో కోవిడ్ పెరుగుదల అధికంగా ఉన్న ప్రాంతాల్లో అన్ని కంపెనీలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: