ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కొనసాగింపు
Saturday, August 9, 2025 10:54 AM News
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం పై లబ్ధిదారులకు ఇస్తున్న గ్యాస్ రాయితీని 2025-26 ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఉజ్వల్ యోజన పథకం కింద 14.2 కిలోల సిలిండర్ పై రూ.300 రాయితీ ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం ద్వారా దేశ వ్యాప్తంగా రూ.10.33 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



