Breaking: కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

Friday, August 1, 2025 10:37 AM News
Breaking: కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

ఏపిలో కానిస్టేబుల్ నియామక పరీక్ష ఫైనల్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వాటర్స్ లో హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ గుప్తా ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 6100 పోస్టులకు 6,024 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 2023 జనవరిలో కానిస్టేబుల్ పరీక్షలు జరిగాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: