నేరాలు చేయటంలో ముస్లింలు ముందున్నారు: మౌలానా బాదరుద్దీన్
Sunday, July 6, 2025 03:31 PM News
నేరాలు చేయటంలో, దొంగతనాలు చేయటంలో, అత్యాచారాలు చేయటంలో, దోపిడీలు-దొమ్మీలు చేయటంలో అందరికన్నా ముస్లింలే అదికంగా ఉన్నారని ఆలిండియా యునైటెడ్ డెమోక్రాట్ ఫ్రంట్ అధ్యక్షుడు, అస్సాం ఎంపీ మౌలానా బాదరుద్దిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ మిగిలిన జాతులకు చెందిన వారు చంద్రుని దగ్గరకు, సూర్యుని దగ్గరకు వెళుతున్నారు. కాని మనవాళ్ళు మాత్రం జైళ్ళకు వెళ్ళటంలో PHD చేస్తున్నారు. అన్ని రకాల నేరాలు చేయటంలో ముస్లింలే ముందున్నారు. ముస్లింలు చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపించటం లేదు. చదువుకుంటేనే ముస్లింలకు భవిష్యత్తు, లేదంటే జైళ్ళే దిక్కు" అంటూ వ్యాఖ్యలు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



