ఏపిలో కాగ్నిజెంట్ IT క్యాంపస్

Friday, June 20, 2025 04:00 PM News
ఏపిలో కాగ్నిజెంట్ IT క్యాంపస్

విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ ముందుకు వచ్చింది. అక్కడ రూ.1582 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి లోకేష్ ఎదుట కాగ్నిజెంట్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ సంస్థకు 99 పైసలకే ఎకరా భూమి కేటాయించేందుకు లోకేష్ నిర్ణయించారు. ప్రపంచ స్థాయి ఐటి క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కాగ్నిజెంట్ పేర్కొంది అదేవిధంగా కాపులుప్పాడ వద్ద 21.31 ఎకరాలు కేటాయించాలని కోరింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: