రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

Monday, July 7, 2025 06:48 PM News
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాచిగూడ-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో కోచ్ ల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎనిమిది కోచ్ లతో నడుస్తుండగా.. బోగిలను రెట్టింపు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇకపై 14 చైర్ కార్, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ లతో వందే భారత రైలు సర్వీసులు అందించనున్నాయి. ఈ నిర్ణయం జులై 10వ తేదీ నుంచి అమలులోకి రానుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: