మహిళా ఓటర్ కార్డుపై సీఎం ఫొటో
Thursday, July 10, 2025 09:27 PM News
బిహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా ఓటరు కార్డుపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ ఫొటో ఉంది. ఇది చూసి ఆ మహిళ, ఆమె భర్త షాక్ అయ్యారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు మండిపడ్డారు. ఓటరు కార్డుల్లో తప్పులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ మహిళ ఓటర్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
