మళ్లీ భయపెడుతున్న చికెన్ గున్యా

Thursday, August 7, 2025 12:00 PM News
మళ్లీ భయపెడుతున్న చికెన్ గున్యా

చికెన్ గున్యా ఒకప్పుడు ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. 2005లో ఈ వైరస్ ఎంతో మందిని బలితీసుకుంది. కొన్ని నెలల నుంచి మళ్లీ ఈ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఆఫ్రికన్ దీవులైన మయోట్టే, మారిషష్ తదితర ప్రాంతాల నుంచి మడగాస్కర్, కెన్యా, సొమాలియా దాకా ఈ వైరస్ వ్యాపించింది.

మళ్లీ ఇప్పుడు చైనాలోని గ్వాంగ్జాంగ్ ప్రావిన్స్ కు ప్రవేశించింది. అక్కడ ఇప్పటి దాకా 7 వేలకు పైగా చికెన్ గున్యా కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: