ఆధార్ దుర్వినియోగానికి ఇక చెక్
Friday, July 18, 2025 11:14 AM News
ఆధార్ కార్డుని దుర్వినియోగం చేయకుండా ఆధార్ పోర్టల్ సరికొత్త ఆప్షన్ ను తీసుకొచ్చింది. కుటుంబంలో మరణించిన వారి ఆధార్ కార్డులను బ్లాక్ చేసేందుకు UIDAI మై ఆధార్ పోర్టల్లో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి వివరాలు డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుని సమర్పించి, ఆ కార్డుని డిలీట్ చేయచ్చు. దీని ఎన్నో ఆర్థిక నేరాలను అరికట్టేందుకు అవకాశం ఏర్పడనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



