వెలుగులోకి చంగూర్ బాబా అక్రమాలు
Sunday, July 13, 2025 12:01 PM News
విదేశాల నుండి సొమ్ములు పోగేసి అక్రమంగా మతమార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అతడి బాగోతం బట్టబయలు చేయడంలో ఈడీ నిమగ్నమైంది.
ఈ మేరకు చంగూర్ బాబాకు సంబంధించిన 30 బ్యాంకు ఖాతాలపై విచారణ కొనసాగుతుండగా 18 ఖాతాల సమాచారం బయట పడింది. వీటిలో దాదాపు రూ.68కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన 3 నెలల్లో రూ.7 కోట్లు విదేశాలకు బదిలీ అయ్యాయని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



