సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ 50 వేలు ఉండాల్సిందే
Sunday, August 10, 2025 11:49 AM News
ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ తన ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతాదారుల కనీస సగటు బ్యాలన్స్ (మినిమం యావరేజ్ బ్యాలెన్స్) నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం అర్బన్, మెట్రో ప్రాంతాల ఖాతాదారులు తమ ఖాతాల్లో సగటున రూ.50 వేలు కనీస నిల్వ ఉంచాలి. ఇక సెమీ-అర్బన్ బ్రాంచ్‌లలో సగటు కనీస బ్యాలెన్స్ ను రూ.5,000 నుంచి రూ.25,000 పెంచింది.
నెలవారీ సగటు బ్యాలెన్స్ లేదా MAB అనేది మీ ఖాతాలోని ఒక నెలలోని అన్ని ముగింపు బ్యాలెన్స్‌ల సగటుతో లెక్కించబడుతుంది. దానిని ఒక నెలలోని రోజుల సంఖ్యతో భాగించబడుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)