గేట్ దరఖాస్తు తేదీల్లో మార్పు

Monday, August 25, 2025 01:41 PM News
గేట్ దరఖాస్తు తేదీల్లో మార్పు

దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్.డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గేట్ పరీక్ష దరఖాస్తు తేదీల్లో మార్పులు చేశారు. ఈ దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా తాజాగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 28 దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఐఐటీ గుహవటి తెలిపింది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 9 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

Cororna News: కరోనా వైరస్ కొత్త ఫోటోలు.. వైరస్ ఎలా ఉందో చూడండి!

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: