టిడిపి కార్యకర్తకు చంద్రబాబు వీడియో కాల్

Saturday, July 5, 2025 10:35 PM News
టిడిపి కార్యకర్తకు చంద్రబాబు వీడియో కాల్

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. రాజమండ్రి లోని మోరంపూడి జంక్షన్ కు చెందిన ఆకుల కృష్ణ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. కృష్ణ సీఎం చంద్రబాబుకు అభిమాని కావడంతో సీఎంను చూడాలని ఉందని కోరారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో స్వయంగా సీఎం చంద్రబాబు ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి ఫోన్ లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: