కరోనా ఎఫెక్ట్.. కేంద్రం కీలక ప్రకటన
Friday, May 23, 2025 08:32 PM News

దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సందర్భంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, టెస్టింగ్ కిట్స్, ICU బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్ల సిద్దీకరణ వంటి చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: