4,500 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్
Monday, June 9, 2025 01:00 PM News
_(30)-1749440131.jpeg)
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై 20 నుంచి 28 ఏళ్ల మధ్య వారై ఉండాలి. జీతం నెలకు రూ.15,000 ఇస్తారు. ఆన్ లైన్, లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్, మెడికల్ ఫిట్నెస్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నెల 23లోగా నిర్ణీత ఫీజు చెల్లించి https//centrakbankofindia.co.in/en/recruitments వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: