43 ఓటీటీ ప్లాట్ ఫామ్ లను నిషేధించిన కేంద్రం
Wednesday, July 30, 2025 10:19 PM News
అశ్లీలత, అనైతికత, హింసను ప్రోత్సహించే కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఓటీటీలపై కేంద్రం దృష్టి సారించింది. ఇటీవలే 24 యాప్ లు, వెబ్ సైట్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 43 ఓటీటీ వేదికలను బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి మురుగన్ లోక్ సభలో తెలిపారు. OTTలో సున్నితమైన కంటెంట్ ను నియంత్రించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగానే 43 OTTలను నిషేధించినట్లు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)