ప్రెసిడెంట్ మెడల్స్ ప్రకటించిన కేంద్రం
Thursday, August 14, 2025 06:06 PM News
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెడిటోరియల్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. ఎస్సై సిద్దయ్య, నిడమానూరి హుస్సేన్ ను ప్రెసిడెంట్ మెడల్స్ కు ఎంపిక చేశారు. ఏపీకి 2 ప్రెసిడెంట్ మెడల్స్, 20 మెడిటోరియల్ మెడల్స్ ప్రకటించాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



