CAT రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

Friday, August 1, 2025 03:48 PM News
CAT రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన MBA ప్రవేశ పరీక్ష అయిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభమయింది. ఈ సంవత్సరం ఈ పరీక్షను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) కోజికోడ్ నిర్వహిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ iimcat.ac.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: