మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

Sunday, June 22, 2025 10:36 PM News
మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

జగన్ సత్తెనపల్లి పర్యటనలో సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చినట్టు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. "సీసీ టీవీ ఫుటేజ్, డ్రోన్ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలు పరిశీలించాం. మాజీ సీఎం జగన్ కారు కింద సింగయ్య పడినట్టు వీడియోలో ఉంది. కారు కింద సింగయ్య పడటం చూశాక.. మళ్లీ సెక్షన్లు మార్చి కేసు నమోదు చేశాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: