వింత ఘటన: పిల్లిపై కేసు.. అరెస్ట్..

Sunday, May 25, 2025 07:37 AM News
వింత ఘటన: పిల్లిపై కేసు.. అరెస్ట్..

థాయిలాండ్లోని బ్యాంకాక్ లో తప్పిపోయిన పిల్లిని పోలీసులు రక్షించారు. కానీ పోలీసులు ఆ పిల్లిని రక్షించే సమయంలో ఒక గార్డును గీకింది. ఈ నేపథ్యంలో పిల్లిని అరెస్ట్ చేసి అనంతరం FIR దాఖలు చేసినట్టు నటించి యజమానులకు అప్పగించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెంపుడు జీవి పిల్లితో ఆటలు ఎందుకు సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: