కేటీఆర్ పై కేసు నమోదు
Saturday, June 14, 2025 10:10 AM News
_(5)-1749876001.jpeg)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హైదరాబాద్ సీసీఎస్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు లా అండ్ ఆర్డర్ సమస్య తెచ్చిపెట్టేలా ఉందని తెలుపుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పిర్యాదు చేశారు. సీఎంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సైతం పోలీసులకు ఆయన అందజేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: