3,588 కానిస్టేబుల్ పోస్టులు

Saturday, July 26, 2025 08:02 PM News
3,588 కానిస్టేబుల్ పోస్టులు

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టైలర్, కార్పెంటర్, ప్లంబర్, బార్బర్, స్వీపర్, ఎలక్ట్రిషియన్ తదితర ట్రేడ్లలో 3,588 జాబ్స్ భర్తీ చేయనుంది. మెన్ కు 3,406 పోస్టులు, ఉమెన్ కు 182 కేటాయించింది. 10th పాసై ITI సర్టిఫికెట్ ఉన్నవారు వచ్చే నెల 24 వరకు అప్లై చేసుకోవచ్చు. SC, ST, BC అభ్యర్థులకు వయో పరిమితి ఉంటుంది. rectt.bsf.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: