Breaking: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Tuesday, June 10, 2025 04:05 PM News
Breaking: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

తెలంగాణలో పెంచిన బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని జాగృతి కార్యకర్తలతో కలిసి BRS ఎమ్మెల్సీ కవిత ధర్నా చేపట్టారు. బస్ చార్జీలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బస్ భవన్ గేటు వద్ద కవితను పోలీసులు అడ్డుకున్నారు. కవితతో పాటు జాగృతి కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: