స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Monday, August 18, 2025 10:29 AM News
ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు పలు స్కూళ్లల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ పంపారు. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం అధికారులకు సంచారం అందించగా బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది.
ఎక్కడా ఎలాంటి అనుమానపు వస్తువులు లభించకపోవడంతో నకిలీ సందేశంగా ధ్రువీకరించింది. అదేవిధంగా కాల్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి నిందితుడు ఎవరనేది దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



