Breaking: సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
Saturday, May 31, 2025 07:21 AM News
హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ఇంటికి, రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఐఈడీలు ఉపయోగించి ఆత్మాహుతి దాడి చేస్తామని దుండగులు సందేశాన్ని పంపించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు హైఅలర్ట్ ప్రకటించి.. డాగ్ స్క్వాడ్ తో సీఎం నివాసం, సెక్రటేరియట్లో సీఐఎస్ఎఫ్, పోలీసులు అత్యవసర చర్యలు చేపట్టారు. చండీగఢ్ ఉన్న సీఎం ఇళ్లు, కార్యాలయం ఖాళీ చేయించి హై సెక్యూరిటీతో తనిఖీలు జరుపుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
