ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్
Tuesday, July 22, 2025 09:00 AM News
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కేసులో ఊరట లభించింది. జైలులో టీవీ, బెడ్, ఇంటి భోజనం, మంచం, దోమ తెర, వార్త పత్రికలు ఇవ్వాలని ఏసీబీ కోర్ట్ ఆదేశించింది. ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు వారానికి ఐదు రోజులు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఇంకా రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్ లు సమకూర్చాలని జైలు అధికారులను ఆదేశించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)