ఉద్యోగం పోవడంతో ఆటో నడుపుకుంటున్న బెంగళూరు టెక్కీ

Thursday, August 7, 2025 03:46 PM News
ఉద్యోగం పోవడంతో ఆటో నడుపుకుంటున్న బెంగళూరు టెక్కీ

లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేం. బెంగళూరుకు చెందిన సురేందర్ అనే టెకీ స్ట్రోక్ కారణంగా ఉద్యోగం నుంచి గ్యాప్ తీసుకున్నారు. తాజాగా ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. కుటుంబ పోషణ కోసం ఆయన ఆటో డ్రైవర్ గా మారారు.

తాజాగా ఆటో ఎక్కిన ఓ హెచ్ ఆర్ కు తన పరిస్థితిని వివరించడంతో ఇదంతా ఆమె లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. అది వైరలవడంతో ఆయనకు ఉద్యోగం ఇచ్చేందుకు పలువురు ముందుకొచ్చారు.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: