మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న బీరు, మద్యం ధరలు

Thursday, June 12, 2025 09:23 AM News
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న బీరు, మద్యం ధరలు

కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు కంపెనీలు పోటీ పడుతుండటంతో త్వరలో తెలంగాణలో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫిబ్రవరిలో దరఖాస్తులు ఆహ్వానించగా, 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను ప్రతిపాదించాయి. దీంతో మార్కెట్లో పోటీ పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 2025 ఫిబ్రవరిలో బీరు ధరలను 15 శాతం పెంచడం గమనార్హం

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: