నేటి నుంచి ఆస్తులకు ఆటోమ్యుటేషన్

Friday, August 1, 2025 07:42 AM News
నేటి నుంచి ఆస్తులకు ఆటోమ్యుటేషన్

ఏపీలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తులకు ఆటోమ్యుటేషన్ శుక్రవారం నుంచి అమల్లోకి వస్తోంది. దీనివల్ల పేరు మార్పిడికి ఇప్పటివరకు పడిన కష్టాలు తప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ విధానం విజయవాడలో అమలు చేయగా అక్కడ సత్ఫలితాలు రావడంతో మరికొన్ని నగరపాలక సంస్థల్లో ఈ తరహా సేవలు విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనివల్ల ఆస్తుల ఎంతో కాలంగా పేరు మార్పిడి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వారికి ప్రయోజనం కలుగుతుంది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: