Breaking: కాంగ్రెస్ నేత పై హత్యా యత్నం

Thursday, July 17, 2025 10:31 PM News
Breaking: కాంగ్రెస్ నేత పై హత్యా యత్నం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆషాడ బోనాల సందర్భంగా చిలకమర్రి గ్రామంలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొన్న రవీందర్ రెడ్డి పై అదే గ్రామానికి చెందిన ధ్యాప శివ కృష్ణారెడ్డి అలియాస్ కోటి బ్లేడుతో గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: