సునీత విలియమ్స్ భూమికి చేరే వేళాయెరా..!
Tuesday, March 18, 2025 09:30 AM News
సునీతా విలియమ్స్, విల్మోర్ భూమి పైకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. అంతరిక్షం నుంచి వ్యోమగాములు తిరుగుప్రయాణం కానున్నారు. రేపు భూమిపైకి సునీతా విలియమ్స్, విల్మోర్ రానున్నారు.
భారత కాలమానం ప్రకారం రేపు(బుధవారం) తెల్లవారుజామున 3:27గంటలకు ల్యాండింగ్ కానున్నారు. ఫ్లోరిడా తీరంలో క్రూ డ్రాగన్ వ్యోమనౌక దిగనుంది. ఐఎస్‌ఎస్‌తో స్పేస్ ఎక్స్ వ్యోమనౌక అనుసంధానమైన విషయం తెలిసిందే. సునీతా, విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



