నేడే ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
Saturday, June 7, 2025 07:29 AM News
విద్యార్థులంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ వెల్లడించింది. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/ద్వారా లేదా మన మిత్ర 9552300009 వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
