నేడే ఖాతాల్లోకి డబ్బులు
Saturday, August 2, 2025 07:08 AM News
సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి నేటి నుంచి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు పథకం వర్తించనుంది.
పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలతో కలిపి మొత్తం రూ.7వేలను ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. నేడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



