ఏపీ EAPCET కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

Friday, July 4, 2025 12:35 PM News
ఏపీ EAPCET కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఏపీ EAPCET (Engineering, Agriculture & Pharmacy Common Entrance Test) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ఇలా ఉంది..

  • నేడు (జులై 4) EAPCET నోటిఫికేషన్‌ విడుదల
  • ఈ నెల 7 నుంచి 16 వరకు రిజిస్ట్రేషన్‌
  • ఈ నెల 10 నుంచి 18 వరకు వెబ్‌ ఆప్షన్లు
  • ఈ నెల 19న వెబ్‌ ఆప్షన్ల మార్పులు
  • ఈ నెల 22న సీట్ల కేటాయింపు జాబితా విడుదల
  • 23 నుంచి 26 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌
  • ఆగస్టు 4 నుంచి క్లాసులు ప్రారంభం


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: