తిరుపతి ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు: ఏమన్నారంటే?
Wednesday, January 8, 2025 11:46 PM News
మహిమాన్విత పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ, జిల్లా అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
