కోవిడ్ పేషంట్లకు పొంచి ఉన్న మరో ముప్పు
Wednesday, June 18, 2025 09:00 AM News
కోవిడ్ పై మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 సోకి కోలుకున్న వారిలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ తో పాటు మరికొన్ని సంబంధింత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ డీప్ వేయిన్ థ్రాంబోసిస్ లో ముఖ్యంగా కాలులో ఉండే సిరల్లో రక్తం గడ్డకట్టడం సమస్యలు ఎదురవచ్చని సూచిస్తున్నారు. ఐతే ఇలాంటి సమస్యలను నివారించడానికి దేశంలో సరైన వనరులు లేవని నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నివేదిక గతంలో హెచ్చరించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)